39.2 C
Hyderabad
April 28, 2024 13: 10 PM
Slider పశ్చిమగోదావరి

వైశ్య ప్రముఖుడికి సంక్రాంతి విశిష్ట ప్రతిభా పురస్కారం

#sankrantiaward

ప్రముఖ సమాజ సేవకుడు, ఆధ్యాత్మికవేత్త నారాయణం విశ్వేశ్వరరావు కు ఆరంభమ్ & ఆయుర్వేద జ్యోతి సంక్రాంతి విశిష్ట ప్రతిభా పురస్కారం దక్కింది. సమాజ సేవతో బాటు వైశ్య జాతి ప్రగతికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా వైశ్య జ్యోతి అవార్డును అందిస్తున్నట్లు బుట్టాయిగుడెం జోన్ ఆర్గనైజిగ్ కార్యదర్శి అత్యం లక్ష్మణరావు తెలిపారు. ఆయన ఆరంభమ్ & ఆయుర్వేద జ్యోతి సంక్రాంతి విశిష్ట ప్రతిభా పురస్కారం అందుకున్ననందుకు పశ్చిమగోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొన శ్రీనివాసరావు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్య వైశ్య సోదరులు పాల్గొన్నారు.

Related posts

గణేష్ బందోబస్తు పై సైబరాబాద్ సీపీ సమీక్ష సమావేశం

Satyam NEWS

కరోనా ముమ్మరంగా ఉన్నప్పుడే ఏపీలో పీపీఈ కిట్లు లేవు

Satyam NEWS

కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి

Satyam NEWS

Leave a Comment