29.7 C
Hyderabad
May 1, 2024 09: 14 AM
Slider కడప

కడప దిశ పోలీస్ స్టేషన్ లో సంక్రాంతి

#Disa Police Station

కడప జిల్లా దిశ పోలీస్ స్టేషన్ లో మకర సంక్రాంతి పురస్కరించుకుని ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కే కే ఎన్ అన్బురాజన్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దిశా పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి, మహిళ సిబ్బందితో సంక్రాంతి కలిసి సంబరాలు చేశారు.

దిశా డి.ఎస్.పి వాసుదేవన్ ఆధ్వర్యంలో సాంప్రదాయ దుస్తులతో తళుక్కుమన్న దిశ పోలీస్ స్టేషన్ సిబ్బంది కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వన్ టౌన్ సిఐ నాగరాజు, దిశా సిఐ వినయ్ కుమార్ రెడ్డి, ఎస్సైలు మధుసూదన్ రెడ్డి, సిద్దయ్య, మురళి, మహిళా ఎస్సైలు, ఏఎస్ఐలు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

జై జవాన్ కాలనీలో నిత్యావసరాల పంపిణీ

Satyam NEWS

కుక్క చచ్చిపోతే కేసుపెట్టారు మరి డెంగ్యూతో చనిపోతే

Satyam NEWS

స్పెషల్ పార్టీ పోలీసులకు సేఫ్టీ కిట్స్ పంపిణీ

Satyam NEWS

Leave a Comment