26.7 C
Hyderabad
May 3, 2024 07: 47 AM
Slider కవి ప్రపంచం

భారతావనికి మార్గదర్శి

#Dr.Karnati Lingaiah

పి.వి బహు భాషా ప్రావీణ్యుడు

బహుముఖ ప్రతిభా భాస్కరుడు

ప్రతిభా సౌరభాలు పరిమళింప చేసాడు

ఇదియే కర్నాటి మాట మేటి బాట

విద్యార్థిగా విద్యలో ప్రథముడిగా నిలిచి

రాజకీయ రణరంగం లో రాణించి

స్వాతంత్ర్య ఉద్యమాలను జయించినాడు

ఇదియే కర్నాటి మాట మేటి బాట

ఏ. పి ముఖ్యమంత్రి పదవి స్వీకరించాడు

భూసంస్కరణల అమలుకు కృషి చేసాడు

ప్రధాని ఇందిరాగాంధీకి ముఖ్యుడయ్యాడు

ఇదియే కర్ణాటి మాట మేటి బాట

1991లో భారత ప్రధాని పదవి చేపట్టాడు

సెక్యులర్ రాజ్యాంగము నవ నిర్మాణమన్నాడు

మిత్ర పక్షాల స్నేహబంధాన్ని పాటించాడు

ఇదియే కర్నాటి మాట మేటి బాట

పి.వీ.భారత దేశం ఠీవీ గా నిలిచాడు

నూతన ఆర్థిక సంస్థలు చేపట్టాడు

దేశ సౌభాగ్యమునకు కృషి చేసాడు

ఇదియే కర్నాటి మాట మేటి బాట

-డా.కర్నాటి లింగయ్య, (9515298610)

Related posts

అధికారుల బదిలీలు

Sub Editor 2

11న బీచుపల్లి శ్రీ కోదండరామ స్వామి కల్యాణ మహోత్సవం

Bhavani

అయోధ్య తీర్పు నేపథ్యంలో నాలుగు అంచెల భద్రత

Satyam NEWS

Leave a Comment