38.2 C
Hyderabad
April 27, 2024 16: 39 PM
కవి ప్రపంచం

స్మరణ

#Gummadi Sambamurthy

తెలుగు నేలకు పేరెన్నికగన్న నేత

సంస్కరణల స్నేహ విధాత

తెలుగు వాడి కొత్త చరితకు రాత

బహుభాషా తోరణం ఆయన మాట

రాజకీయ సౌమ్య రారాజు

పదవులకు వన్నె తెచ్చిన  వన్నె కాడు

చాపకింద నీరులా చేరి స్వశక్తి తో

సముద్రమై ఉప్పొంగిన తెలుగు గంగ

పాలనతో తీర్చాడట తెలుగు అమ్మ బెంగ

ఆయన పట్టుదలను ఆశీర్వదించినది అలివేలు మంగ

వాక్కు పటిమతో ఒప్పించు నేర్పరి

పాలకులకు కొత్త ఒరవడి కూర్పరి

ముఖ్యమంత్రిగా భూసంస్కరణ సాహస బంధువై

ప్రధానిగా సంక్షోభ సాహకారుడు

గల్లీ నుండి డిల్లీకి ఎదిగిన

గొప్ప చరిత గన్న తెలుగు తల్లి ముద్దు బిడ్డ

ఆయనే తెలుగు నేలకు అడ్డ

గుమ్మడి సాంబ మూర్తి, శ్రీకాకుళం జిల్లా

Related posts

స్వర్ణయుగం

Satyam NEWS

వటవృక్షం

Satyam NEWS

పాములపర్తి వారికో పట్టుపోగు

Satyam NEWS

Leave a Comment