38.2 C
Hyderabad
April 29, 2024 19: 52 PM
కవి ప్రపంచం

భారత అనర్ఘ రత్నం

#M.Dharani Achampet

ఎన్నో సంస్కరణలకు

ఊపిరిలూదిన సంస్కార దిగ్గజం

ఓరుగల్లు ముద్దుబిడ్డ

కాకతీయ పత్రిక జర్నలిస్టు

విజయ కలం పట్టి పలు రచనలు

చేసిన సాహిత్యాభిలాషి

అనేక పదవులనలంకరించిన

రాజకీయ ఘనుడు.

కాశ్మీర్ వివాదం రూపుమాపిన మేధావి

పంజాబ్ తీవ్రవాదాన్ని సమసిన ధీరుడు ఆగ్నేయాసియాలో సత్సంబంధాలు

కలిపిన బహుభాషావేత్త.

కేంద్ర సాహిత్య అకాడమీ

అవార్డు పొందిన సహస్రఫణు అనువాదము.

తెలుగు తేజం

చెరగని ఘనకీర్తి ఆర్జించి,

అనేక సేవలందించిన దేశబాంధవుడు

చాణక్య నీతి తరతరాలకు శిరోధార్యం

తెలంగాణ సాధనకై పోరాటం సల్పిన

స్వాతంత్ర సమరయోధుడు.

ఆధ్యాత్మికతికవేత్త, నిరాడంబరుడు,

భారతఅనర్ఘ రత్నం పివి

యం.ధరణి, అచ్చంపేట, నాగర్ కర్నూల్ జిల్లా

Related posts

వైపరిత్యం

Satyam NEWS

అసలైన బాలల పండగ

Satyam NEWS

ఆకాశమంత

Satyam NEWS

Leave a Comment