38.2 C
Hyderabad
April 29, 2024 21: 33 PM
కవి ప్రపంచం

మన పి.వి.

#Mekala Lingamurthy

అందరికి ఆదర్శజీవి

సాహిత్య పండిత కవి

ప్రజల హృదయాలలో చిరంజీవి

తెలంగాణ ముద్దు బిడ్డడు

గొప్ప పరిపాలనా దక్షుడు

రాజకీయ దురందరుడు

ఆర్థిక సంస్కరణాధీశుడు

సాహిత్య పిపాసకుడు

బహుభాషాకోవిదుడు

ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు

మచ్చలేని మహనాయకుడు

నిష్కలంక దేశభక్తుడు

సాహిత్య కవి పండితుడు

అపర చాణక్యుడు

రాజకీయ కురువృద్ధుడు

ప్రజాస్వామ్య పరిపాలకుడు

అన్ని రంగాలలో సమర్థుడు

తెలుగు ప్రజల మార్గదర్శకుడు

అందరి మదిలో చిరస్మరణీయుడు

మేకల లింగమూర్తి, ఖానాపూర్, నిర్మల్ జిల్లా చరవాణి : 9573284788

Related posts

మనసు భాష

Satyam NEWS

ముగ్గురమ్మల మూలపుటమ్మ

Satyam NEWS

తొలకరి

Satyam NEWS

Leave a Comment