29.7 C
Hyderabad
May 2, 2024 04: 04 AM
కవి ప్రపంచం

కప్పబతుకు

#Redium New

కాలం

అద్భుతమైన

మార్గాన్ని

ఆలోచనామృతాన్ని

కొత్త క్రాంతిని

కళ్లముందు

దృశ్యమానం చేస్తుంది

వాస్తవాల

నిజరూపాల తెర

తూర్పు

వాకిలి అవుతుంది

అప్పటికి

అర్థం కాకపోతే

కప్పబతుకే

అవుతుంది

ఖాళీ కప్పే

అవుతుంది.

రేడియమ్, పాతనగరం

Related posts

ఆమె ఆమెయే

Satyam NEWS

కరిగిపోవా..

Satyam NEWS

క్షీర సాగర మధన సారం

Satyam NEWS

Leave a Comment