39.2 C
Hyderabad
April 28, 2024 12: 04 PM
కవి ప్రపంచం

భాష

#sowdaripallichaitanya

భాష  అంటే  భావితరం

వినసొంపుగా ఉండే వికాసం

ఎన్నో పదాలు, ఎన్నో అర్ధాలు

వాక్యంలో ఉండే చాతుర్యం

నేర్చుకుంటే దొరికే ఆనందం

పులకింతలా ఒక పలకరింపు

ముడిపడిన ఎన్నో మాటలు

ముచ్చట గొలిపే మాటతనం

మనందరి భాష, మన తీయని నోట

మరువక ముందుకు  సాగాలిక….

సౌదరపెల్లి చైతన్య

Related posts

ఎందరో మహానుభావులు

Satyam NEWS

రాజకీయ ఋషి

Satyam NEWS

ఆయనొక మౌని

Satyam NEWS

Leave a Comment