38.2 C
Hyderabad
April 28, 2024 20: 56 PM
Slider ఆధ్యాత్మికం

మహా శివరాత్రి ప్రత్యేకం: మృత్యుదోషాలను నివారించే భోళా శంకరుడు

#mahasivaratrispecial

మహా శివరాత్రి సందర్భంగా విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళా జ్యోతిష వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగ కర్త జ్యోతిష  మహోపాధ్యాయ డా॥ ఈడ్పుగంటి పద్మజారాణి, ఎమ్మెస్సీ (గణితం), ఎం.ఏ (జ్యోతిషం-గోల్డ్‌మెడల్‌), ఎం.ఏ (ఫలిత జ్యోతిషం), పిజి డిప్లమో (జ్యోతిర్వైద్యం-గోల్డ్‌మెడల్‌, ఇంజనీరింగ్‌ వాస్తు), ఎం.ఫిల్‌., పీ.హెచ్ డి (జ్యోతిషం ) సత్యం న్యూస్ ద్వారా పలు విషయాలను వెల్లడిస్తున్నారు.

హిందువులు పరమ పవిత్రంగా నిర్వహించుకునే శివరాత్రి పర్వదినం ప్రత్యేక ఏమిటి? ఆ రోజు పాటించాల్సిన విధివిధానాలేమిటి అనే విషయాలను డా॥ ఈడ్పుగంటి పద్మజారాణి సవివరంగా తెలిపారు. అంతే కాకుండా ఈ సారి మహా శివరాత్రితో బాటు శనిత్రయోదశి కూడా కలిసి రావడంతో ఈ ప్రభావం ఏ ఏ రాశుల వారిపై ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా డా॥ ఈడ్పుగంటి పద్మజారాణి వివరించారు.

ఒక్కో అంశంపై పూర్తి వివరాలతో రూపొందించిన వీడియోలను సత్యం న్యూస్ వీక్షకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం.

Related posts

క్లీన్ ప్రెమిసిస్: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Satyam NEWS

కరోనా మూలాలపై డబ్ల్యూహెచ్ఓ పరిశోధన.. చైనా వైఖరి ?

Sub Editor

న‌ష్టాల వల్లే సంజీవ‌ని బ‌స్సులు ద్వారా వ్యాక్సిన్ నిలుపుద‌ల

Satyam NEWS

Leave a Comment