28.7 C
Hyderabad
April 28, 2024 10: 38 AM
Slider వరంగల్

నా ప్రతి అడుగు అభివృద్ధి వైపు ఉంటుంది

#seetakka

తన ప్రతి అడుగు అభివృద్ధి వైపు ఉంటుందని పంచాయితీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సచివాలయంలో నేడు ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ లు 100 రోజుల్లో అమలు చేస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. తనను ఆదరించి ఆశీర్వదించిన ములుగు ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. సమ్మక్క సారలమ్మ దీవెనలతో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకుందాం అని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.

Related posts

సిబిఐ పైనే అభియోగం మోపిన హై కోర్టు

Satyam NEWS

బాబును అడ్డుకోవడంపై డీజీపీకి హైకోర్టు నోటీసు

Satyam NEWS

పర్యావరణాన్ని కాపాడుకుందాం కలిసి రండి

Satyam NEWS

Leave a Comment