33.7 C
Hyderabad
April 28, 2024 23: 59 PM
Slider జాతీయం

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

#sensex

వారంలో తొలి ట్రేడింగ్ రోజైన సోమవారం స్టాక్ మార్కెట్ ప్రారంభం కావడంతో సందడి నెలకొంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ 1200 పాయింట్ల నష్టంతో ప్రారంభం కాగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ ఇండెక్స్ 16,000 స్థాయి దిగువన ట్రేడింగ్ ప్రారంభించింది.

ప్రస్తుతం సెన్సెక్స్ 1315 పాయింట్లు దిగజారి ట్రేడవుతుండగా, నిఫ్టీ 15,833 స్థాయికి చేరుకుంది. అంతకుముందు, గత వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం, స్టాక్ మార్కెట్ పతనంతో ప్రారంభమైంది. చివరకు మరిత పతనంతో రెడ్ మార్క్‌లో ముగిసింది. బిఎస్‌ఇ సెన్సెక్స్ 1017 పాయింట్లు జారి 54,303 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 276 పాయింట్ల నష్టంతో 16,202 వద్ద ముగిసింది.

Related posts

రాష్ట్రంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్

Bhavani

వైద్యశాఖ ఆధ్వర్యంలో ‘ఆలన వాహనం’ ప్రారంభం

Satyam NEWS

కావ్య హాస్పిటల్ లో ముగిసిన హెల్త్ చెకప్ క్యాంప్

Satyam NEWS

Leave a Comment