24.7 C
Hyderabad
March 26, 2025 09: 14 AM
Slider జాతీయం

అయోధ్య .. ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధం..

రామ జన్మభూమి అయోధ్య వెలుగొందుతోంది. దీపావళి సందర్భంగా అయోధ్య వెలుగులమయం అవుతోంది. దీపావళికి ఒక రోజు ముందు దీపోత్సవ్‌ నిర్వహిస్తోంది. అత్యధికంగా దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ఆయోధ్య రెడీ అవుతోంది. సరయు నదీ తీరంలో రామ్‌కీ పైడి ఘాట్‌లో 9 లక్షల దీపాలు వెలిగించేందుకు ఏర్పాట్లు చేసింది.

అత్యధికంగా దీపాలను వెలిగించి రికార్డు సృష్టించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొంది. 9 లక్షల దీపాలతో పాటు అయోధ్య పట్టణం అంతా కూడా దీపాలు వెలిగించే కార్యక్రమాలను ఏర్పాటు చేశామని తెలిపింది. అయోధ్యతో పాటు ప్రపంచ వ్యాప్తంగా శుభాలు జరగాలని కోరుకుంటూ ఈ దీపాలు వెలిగించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపింది.

Related posts

హుజూర్ నగర్ లో ఘనంగా రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి

Satyam NEWS

26 నుండి తిరుపతిలో స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ

Satyam NEWS

అదనపు కలెక్టర్ గా అభిలాష బాధ్యతలు

mamatha

Leave a Comment