Slider సినిమా

బాలీవుడ్ :షబానాఆజ్మీకి యాక్సిడెంట్ తీవ్ర గాయాలు

shabana azmi

బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ముంబై-పూణె ఎక్స్ ప్రెస్ వేపై ప్రయాణిస్తున్న ఆమె కారు ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం . రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలీవుడ్‌ నటి షబానా అజ్మీకి తీవ్ర గాయలయ్యాయి. కోల్హాపూర్‌ టోల్‌ప్లాజా సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ట్రక్కును ఢీ కొట్టింది.

దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె భర్త జావేద్‌ అక్తర్‌ కూడా కారులోనే ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

13 న వస్తున్న విభిన్న కథా చిత్రం “అరకులో విరాగో”

Satyam NEWS

ఆల్ ఆర్ ఈక్వల్ :మంత్రి కారు తనిఖీ చేసిన పోలీస్ లు

Satyam NEWS

ఆది సాయికుమార్ బర్త్ డే సందర్భంగా ‘బ్లాక్’ ఫస్ట్ లుక్ విడుదల

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!