23.7 C
Hyderabad
May 8, 2024 05: 43 AM
Slider వరంగల్

పసర నూతన ఇన్స్పెక్టర్ గా వంగపల్లి శంకర్

#parsaci

ములుగు జిల్లా గోవిందరావు పేటమండలం పసర పోలీస్ స్టేషన్   లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తించిన అనుముల శ్రీనివాస్ బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో శంకర్ నూతన సీఐ గా నియమితులయ్యారు.

2009 బ్యాచ్ చెందిన శంకర్.. లా అండ్ ఆర్డర్ విధినిర్వహణలో పూర్తికాలం ఖమ్మం జిల్లాలో పనిచేశారు. గత మూడు సంవత్సరాలు హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు.

ప్రస్తుతం సీఐగా పసరా పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధుల సహకారాలతో ఫ్రెండ్లీ పోలీస్ గా వ్యవహరించి నిరంతరం ప్రజలందరికీ అందుబాటులో ఉంటానన్నారు.

Related posts

కరోనా ఎవేర్ నెస్: పెద్దదడిగి లో అవగాహన సదస్సు

Satyam NEWS

లక్నవరం సరస్సుకు అంతర్జాతీయ ఖ్యాతి తేవాలి

Satyam NEWS

అయ్యగారు ఫుల్ బిజీ ఆయన చెబితే కానీ పని జరగదు

Satyam NEWS

Leave a Comment