38.2 C
Hyderabad
April 29, 2024 14: 36 PM
Slider జాతీయం

షార్ టు స్పేస్:రోబో వ్యోమమిత్ర త్రీ రాకెట్స్ పంపుతాం

shar isro lady robo vyama mithra three rockets

ప్రతిష్టాత్మక మానవ సహిత అంతరిక్ష యాత్ర సన్నాహాల్లో భాగంగా మహిళా రోబో వ్యోమమిత్రను ఈ ఏడాదే అంతరిక్షంలోకి పంపిస్తామని అదే విధంగా మార్చిలోగా షార్‌ నుంచి మూడు రాకెట్‌ ప్రయోగాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు షార్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ ఎం.భద్రీనారాయణమూర్తి వెల్లడించారు.

అయన మాట్లాడుతూ చంద్రుడిపైకి విదేశాలు మానవులను పంపిన రోజుల్లో మనం అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టామన్నారు. నేడు చంద్రుడిపైకి భారతీయులను పంపే స్థాయి ఎదిగామని చెప్పారు. విక్రమ్‌ సారాబాయి లాంటి మహామహులు వేసిన పునాదే ఇస్రోను ప్రపంచ దేశాలకు దీటుగా ఎదిగేలా చేసిందన్నారు. సతీష్‌ ధవన్‌ లాంటి మహోన్నత శాస్త్రవేత్తలు వైఫల్యాలను విజయానికి పునాదులుగా మలుస్తూ, ఇస్రోను విజయబాట పట్టించారన్నారు.

Related posts

చిన్నంబాయిలో కోర్టు ఏర్పాటు చేయాలని వినతి

Satyam NEWS

విశాఖ రేంజ్ పోలీసు కార్యాలయంలో పోలీసు సంక్షేమ దివస్

Satyam NEWS

సిలిండర్ లో మాయం అవుతున్న 2 కేజీ ల గ్యాస్

Bhavani

Leave a Comment