42.2 C
Hyderabad
May 3, 2024 15: 25 PM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో జనవరి నెల ప్రత్యేక ఉత్సవాల క్యాలెండర్ ఇది

#LordBalaji

తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి నెలలో జరగబోయే విశేష ఉత్సవాలను నేడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. విశేష ఉత్సవాల క్యాలెండర్ ఇది:

జనవరి 2న అధ్యయనోత్సవాలు ప్రారంభం.

13న వైకుంఠ ఏకాద‌శి, శ్రీ‌వారి స‌న్నిధిలో రాప‌త్తు.

14న వైకుంఠ ద్వాద‌శి, స్వామి పుష్క‌రిణీతీర్థ ముక్కోటి, భోగి పండుగ‌.

జనవరి 15న మకర సంక్రాంతి.

16న శ్రీ గోదా పరిణయోత్సవం, శ్రీవారి పార్వేట ఉత్సవం.

17న రామకృష్ణ తీర్థ ముక్కోటి.

18న శ్రీ‌వారి ప్ర‌ణ‌య క‌ల‌హ మ‌హోత్స‌వం.

22న తిరుమల శ్రీవారి సన్నిధిలో పెద్ద శాత్తుమొర, వైకుంఠ ద్వార దర్శనం ముగింపు.

26న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు.

27న శ్రీవారు తిరుమలనంబి సన్నిధికి వేంచేపు.

Related posts

మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ ఆక్రమించిన క్రిష్టియన్ మిషనరీ స్కూలు

Satyam NEWS

వేములవాడ వాసుల బతుకమ్మ సంబురాలు

Satyam NEWS

ధాన్యం సేకరణ సజావుగా జరగాలి

Bhavani

Leave a Comment