38.2 C
Hyderabad
April 28, 2024 22: 12 PM
Slider వరంగల్

నిరుపేద మహిళకు ఆసరాగా నిలిచిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

#taslima

నిరుపేద మహిళ ప్రసవానికి చేయూతనిచ్చిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ ఔదార్యాన్ని చాటుకున్నారు. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన ఆసియా అనే నిరుపేద మహిళ  గర్భం దాల్చిన నాటి నుండి ఆ మహిళ బాగోగులు చూసుకుంటూ, పౌష్ఠికాహారంతో పాటు మెడిసిన్ అందించి సహృదయాన్ని చాటుకున్నారు. మంగళవారం ములుగు ఏరియా ఆస్పత్రిలో మహిళ ప్రసవించే వరకు ఆస్పత్రిలో ఉండి ఆమెకు ధైర్యం కల్పించారు. మహిళకు పండంటి బాబు పుట్టడంతో తస్లీమా  బాబును ఆశీర్వదించారు.

Related posts

పేదలు ఆత్మగౌరవంతో బ్రతికేలా డబుల్ ఇళ్ల నిర్మాణం

Satyam NEWS

వనపర్తి జిల్లాలో కరోనా విజృంభణ

Satyam NEWS

సీతమ్మ చలివేంద్రం భూములపై కన్నేసిన తోడేళ్ల గ్యాంగ్

Bhavani

Leave a Comment