29.7 C
Hyderabad
May 1, 2024 09: 21 AM
Slider ఆంధ్రప్రదేశ్

సమ్మర్ స్పెషల్: 26 నుంచి కోర్టులకు వేసవి సెలవులు

#AP High Court

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు దిగువ కోర్టులు, ట్రైబ్యునళ్లు, లేబర్‌ కోర్టులకు వేసవి సెలవులు ప్రకటించారు. హైకోర్టుతో పాటు అన్ని జిల్లా కోర్టులు, సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులకు ఈ నెల 26 నుంచి జూన్‌ 12వ తేదీ వరకు వేసవి సెలవలు ప్రారంభం అవుతాయి. అదే విధంగా జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు, రెంట్‌ కంట్రోలర్స్‌ కోర్టులకు జూన్‌ 1 నుంచి 12వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయి.

Related posts

ఏపిలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

Satyam NEWS

పంట చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

Satyam NEWS

వచ్చే ఏడాది విత్తన సరఫరాకు ఏర్పాట్లు ఆరంభం

Satyam NEWS

Leave a Comment