29.7 C
Hyderabad
April 29, 2024 08: 16 AM
Slider నిజామాబాద్

కలెక్టర్ నారాయణ రెడ్డితో సర్పంచ్ ల సంఘం భేటీ

nizamabad collector

జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఏ టి ఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా జిల్లా సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో కలెక్టర్ ను సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాలలో ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు అదేవిధంగా సర్పంచుల సమస్యలను పరిష్కరించాలనీ కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

Related posts

అధిక వర్షాలతో కుదేలైన ఆదిలాబాద్ జిల్లా సోయా, పత్తి రైతు

Satyam NEWS

దండుమార‌మ్మ టెంపుల్ వార్షికోత్స‌వాల‌లో దంప‌తుల‌తో పోలీస్ ఆఫీస‌ర్స్

Satyam NEWS

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

Bhavani

Leave a Comment