38.2 C
Hyderabad
April 29, 2024 19: 30 PM
Slider వరంగల్

అనాథ పిల్లలకు స్వెటర్స్ పంచిన అనురాగ్ హెల్పింగ్ సొసైటీ

#anuraghelpingsociety

హన్మకొండలోని ఆనంద నిలయం అనాథ ఆశ్రమం పిల్లలకు అనురాగ్ హెల్పింగ్ సొసైటీ స్వెటర్స్, స్వీట్స్, బిస్కెట్స్ అందచేసింది. సొసైటీ ప్రెసిడెంట్ కె.అనితారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుజాత, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనితారెడ్డి మాట్లాడుతూ అనాథ పిల్లల సేవ దైవసేవ అని అన్నారు. తల్లిదండ్రులులేని పిల్లలకు అమ్మ ప్రేమని అందించే అదృష్టం తనకు కలిగించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. స్వంత తల్లిదండ్రులను అందించలేకపోయిన అమ్మ ప్రేమను అందిస్తూ వారి అవసరాలను తెలుసుకోవలసిన మేర అన్నింటి అందించే ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. చలి విపరీతంగా ఉండటంతో పిల్లలు స్వెటర్స్ అడిగారని దాంతో వారికి స్వెటర్స్ ను ఏర్పాటు చేసానని అనితారెడ్డి తెలిపారు. వాటిని చూసి పిల్లలు ఆనందపడడంతో తనకు ఎంత సంతృప్తిగా ఉందని అన్నారు. మానవసేవ సమాజసేవకూ మించిన తృప్తి ఎందులో ఉండదని అనితారెడ్డి అన్నారు.

Related posts

తెలంగాణ ఎస్సీ,ఎస్టీ కమిషన్ నుండి నాగర్ కర్నూల్ ఎస్పి కి నోటీసులు

Satyam NEWS

శ్రీరామనవమికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు

Murali Krishna

హాపీ బర్త్ డే: నిప్పులాంటి మనిషి నందమూరి బాలకృష్ణ

Satyam NEWS

Leave a Comment