విద్యాశాఖలో కృత్రిమ మేధస్సు ఆధారిత విద్యాబోధన పై సిఎస్ సమీక్ష
రాష్ట్రంలో విద్యాశాఖలో కృత్రిమ మేధస్సు(Artificial Intelligence) ఆధారిత విద్యాబోధన అంశం దాని కార్యాచరణపై సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి రాష్ట్ర విద్యా శాఖ అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్...