33.2 C
Hyderabad
May 15, 2024 23: 06 PM

Tag : Vijayanagaram

Slider విజయనగరం

సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వం నిర్వ‌హ‌ణ‌

Sub Editor
ఏపీలోని విజయనగరం జిల్లాలో సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావం ప్రదర్శిస్తూ.. దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా...
Slider విజయనగరం

గ్రీవియన్స్ సెల్ ఫిర్యాదులకు సత్వర న్యాయం

Sub Editor
ఏపీలోని విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవిన్స్ సెల్ కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో 42 ఫిర్యాదుల‌ను జిల్లా ఎస్పీరాజ‌కుమారి స్వీక‌రించారు. ఆయా ఫిర్యాదుల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ఫిర్యాదుల్లో జాప్యానికి అవుతున్న కార‌ణాన్ని పోలీసులను...
Slider విజయనగరం

తెలుగు మ‌హిళా ఆధ్వ‌ర్యంలో వంట-వార్పు..!

Sub Editor
అధాకార పార్టీ అనుసరిస్తున్నతీరుతెన్నులపై ప్రతిపక్ష పార్టీ ఆందోళనల బాట పట్టింది. ఈ మేరకు కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు నియోజకవర్గ మైన విజయనగరంలో టీడీపీ వంట-వార్పు ఆందోళన చేపట్టింది....
Slider విజయనగరం

వ్యర్ధాలపై విజ‌య‌న‌గ‌రంలో అవ‌గాహ‌న‌ ర్యాలీ

Sub Editor
వ్య‌ర్థాలు ఎక్క‌డి ప‌డితే అక్క‌డ వేయ‌కూడ‌ద‌ని, వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల‌నే ఉప‌యోగించాల‌ని, తినేముందు శుభ్రంగా చేతులు స‌బ్బుతో క‌డుక్కోవాల‌ని, వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త పాటించాలి, ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తూ విజ‌య‌న‌గ‌రం కోట జంక్ష‌న్...
Slider విజయనగరం

ప‌చ్చ‌ద‌నం పెంపున‌కు త‌న‌వంతు స‌హ‌కారం

Sub Editor
ఏపీలోని విజయనగరం జిల్లా ఇక నుంచీ విద్యల నగరంతో పాటు హరిత నగరం అని అంటున్నారు. జిల్లా కలెక్టర్ న‌గరంలోని వీటీ అగ్రహారం సమీపంలోని ఏపీఐఐసీ వద్ద జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. అటు...
Slider విజయనగరం

వార్డు స‌చివాల‌యం త‌నిఖీ

Sub Editor
ఏపీలోని మంత్రి బొత్స సత్యనారాయణ సొంత ఊరైన విజ‌య‌న‌గ‌రం నగరంలోని దాస‌న్న‌పేట‌లో 6వ నెంబ‌రు వార్డు స‌చివాల ‌యాన్నిఆ జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు త‌నిఖీ చేశారు. ముందుగా అక్క‌డి రికార్డుల‌ను, మౌలిక వ‌స‌తుల‌ను...
Slider విజయనగరం

పశుపతినాథ్ ఆలయంలో కార్తీక మాసం పూజ‌లు

Sub Editor
ఏపీలో ఈ కార్తీక మాసం సందర్భంగా అన్ని శైవ క్షేత్రాలలో పూజలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి రాష్ట్రంలోని విజయనగరంలో ఎస్వీఎన్ నగర్ లో వెలసిన పశుపతినాథ్ దేవాలయంలో కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా...
Slider విజయనగరం

హెల్మెట్లు ధరించండంటున్నట్రాఫిక్ పోలీసులు!

Sub Editor
ఏపీలో ఈ మధ్య ప్రమాదాలు జరుగుతున్నాయి. అదీ హెల్మెట్లు లేకుండా జరుగుతోందని అటు డాక్టర్లు ఇటు ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. దీంతో హెల్మెట్ వాడకంపై ప్రజలలో చైతన్యం, అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని విజయనగరం జిల్లా...
Slider విజయనగరం

అక్కడ రాజ్యాంగ దినోత్సవం ఇలా జరిగింది..!

Satyam NEWS
రాజ్యాంగ నిర్మాత ఎవరంటే డా.బీ.ఆర్. అంబేద్కర్ అని టక్కున ఎవరైనా చెబుతారు. అది అమలులోకి ఎప్పుడు వచ్చిందంటే జనవరి 26 అని చెబుతారు. మరి ఆ రాజ్యాంగ ఎప్పటి నుంచి అమలు అయింది అంటే...
Slider విజయనగరం

హెల్మెట్ పెట్టుకోకపోతే ఇక అంతే!

Sub Editor
కరోనా కష్ట సమయం సడలింది. ఇక రోడ్లపై వాహనాలు రయ్యరయ్యమంటూ తిరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో చాలా చోట్ల చాలా మంది హెల్మెట్లు లేకుండా వాహనాలను నడుపుతున్నారు. దీంతో హెల్మెట్ ధరించడంపై ప్రజలలో అవగాహన క‌లిగించే...