35.2 C
Hyderabad
April 27, 2024 12: 08 PM
Slider జాతీయం

ఎస్కేప్డ్:జైలు నుంచి తప్పించుకున్న తాలిబన్ ఉగ్రవాది

taliban terrorist escaped jail fired malaala noble

నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత పాకిస్థాన్‌కు చెందిన మ‌లాలా యూసుఫ్‌జాహిని ఫై కాల్పులు జరిపిన తాలిబ‌న్ ఉగ్ర‌వాది ఇషానుల్లా ఇషాన్ జైలు నుంచి త‌ప్పించుకున్నాడు. ఈ మేరకు ఇషాన్ ఆడియో క్లిప్‌ ను విడుదల చేసాడు. తాను పోలీసుల చెర నుంచి త‌ప్పించుకున్న‌ట్లు అందులో తెలిపాడు. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఆ క్లిప్ వైర‌ల్ అవుతోంది.

జ‌న‌వ‌రి 11న పోలీసుల అదుపు నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్లు అత‌ను తెలిపాడు. 2017లో పోలీసులు అత‌న్ని అరెస్టు చేశారు. అయితే త‌నకు ఇచ్చిన వాగ్దానాన్ని పోలీసులు నెర‌వేర్చ‌లేద‌న్నాడు. 2012లో పాక్‌లోని స్వాట్ వ్యాలీలో విద్యా హ‌క్కుల గురించి ప్ర‌చారం చేస్తున్న స‌మ‌యంలో మ‌లాలాపై ఉగ్ర‌వాది ఇషాన్ కాల్పులు జ‌రిపాడు. ఆ కాల్పుల్లో మ‌లాలా త‌ల‌లోకి బుల్లెట్ దిగింది.2014లో పెషావ‌ర్‌లో ఆర్మీ స్కూల్‌పై జ‌రిగిన దాడికి కూడా ఈ ఉగ్ర‌వాదే బాధ్యుడు.

Related posts

ఆకట్టుకుంటున్న అక్కినేని నాగచైతన్య “థ్యాంక్యూ” టీజర్

Satyam NEWS

చిన్న పిల్లల పై అఘాయిత్యాలు జరగకుండా చూడాలి

Satyam NEWS

రెండు భారీ చిత్రాల్లో అమ్రిన్‌ ఖురేషి..

Sub Editor

Leave a Comment