39.2 C
Hyderabad
April 28, 2024 11: 12 AM
Slider ప్రత్యేకం

తల్లాడ వెంకన్న గుప్తా నూతన క్లాసిక్ గ్రూప్ కంపెనీ ప్రారంభం

#tallada

ఉప్పల్ నియోజకవర్గం లోని నాచారం ఇండస్ట్రియల్ లో తల్లడ వెంకన్న గుప్తా నూతన క్లాసిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, నమస్తే  షేట్ జీ సినిమా పోస్టర్ ఆవిష్కరణ  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు  సత్యవతి రాథోడ్ ,  ఉప్పల్ ఎమ్మెల్యే  భేతీ సుభాష్ రెడ్డి , టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా , స్థానిక కార్పొరేటర్  శాంతి సాయి జైన్ శేఖర్ గారు, నాచారం ఐలా చైర్మన్ మహిపాల్ రెడ్డి,  ఫిలిం చాంబర్ మెంబర్  రామ సత్యనారాయణగారు, హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, గరిక సుధాకర్, నాచారం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మేకల ముత్యం రెడ్డి, నాచారం బీసీ సెల్ అధ్యక్షుడు విటల్ యాదవ్ నూతన హీరో హీరోయిన్లు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు క్లాసిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

అక్టోబ‌రు 2 నుండి 4 వ‌ర‌కు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు

Satyam NEWS

ముగిసిన శ్రీ సుందరరాజస్వామివారి అవ‌తారోత్స‌వాలు

Satyam NEWS

చైనా సరిహద్దులోకి సింహం వచ్చింది

Satyam NEWS

Leave a Comment