40.2 C
Hyderabad
May 2, 2024 18: 31 PM
Slider ముఖ్యంశాలు

టీడీపీ సీనియర్ నేత కళావెంకట్రావు అరెస్ట్

#KalaVenkatrao

విజయనగరం జిల్లా రాజాంలో టీడీపీ నేత కళా వెంకటటరావును పోలీసులు అరెస్ట్ చేసారు.

అరెస్ట్ చేసిన పోలీసులు టీడీపీ పొలిటీబ్యూరో సభ్యుడు కిమిడి కళావెంటరావుని చీపురుపల్లి పోలీసు స్టేషన్ కి తరలించారు.

నెల్లిమర్ల నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతలను, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఘటనలపై వివరాలు వెల్లడించటానికి పోలీసులు నిరాకరించారు. అయితే తమ నేతలను ఎక్కడికి తరలించారో అనే ఆందోళనలో టిడిపి శ్రేణులు ఉన్నారు.

Related posts

ఈ దృశ్యం మారేదెన్నడు?

Satyam NEWS

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల..!

Satyam NEWS

గన్ పార్క్ వద్ద ప్రొఫెసర్ కోదండరాం అరెస్టు

Satyam NEWS

Leave a Comment