33.7 C
Hyderabad
April 29, 2024 02: 21 AM
Slider వరంగల్

హన్మకొండలో లయన్స్ క్లబ్ గురుపూజోత్సవం

#HanmakondaLionsClub

ఉమ్మడి వరంగల్ జిల్లా The international association of Lion’s club.Dist:- 320F అధ్వర్యంలో నేడు హన్మకొండ లో గురు పూజోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

గురు పూజోత్సవం సందర్భంగా ములుగు మండలం బండారుపల్లి ZPHS లో హిందీ పండిట్ గా పని చేస్తున్న పాడ్య రవి ని ములుగు లయన్స్ క్లబ్ సన్మానించింది.

తమ ఉపాధ్యాయుడిని సన్మానించడం తమకు గౌరవంగా ఉందని లయన్స్ క్లబ్ ములుగు అధ్యక్షులు లయన్ సానికొమ్ము రవిందర్ రెడ్డి, సెక్రటరీ లయన్ కొండి సాంబశివ, కోశాధికారి లయన్ ముక్కు సుబ్బారెడ్డి తెలిపారు.

Related posts

గురుకుల పాఠశాలలో అదనపు తరగతి గదులు

Satyam NEWS

ఐసియులో చేరిన నాగిన్ 6 నటి మెహక్

Satyam NEWS

వైద్య కళాశాల ప్రారంభం

Bhavani

Leave a Comment