42.2 C
Hyderabad
April 26, 2024 15: 37 PM
Slider ముఖ్యంశాలు

ఈ నెల 9వ తేదీన తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

#Telangana Inter Results

ఈ నెల 9వ తేదీన‌ ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ఫ‌లితాలు విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. మంగ‌ళ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు నాంప‌ల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డులో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఎగ్జామ్స్ మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌కు ఐదు ల‌క్షల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ఇంట‌ర్ ఫ‌లితాల కోసం ntnews.com, tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్ల‌ను లాగిన్ అవొచ్చు.

Related posts

నిరంకుశంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

Satyam NEWS

వోట్ బ్యాంకు:టీఆర్​ఎస్​ పథకాలే అభ్యర్థులకు శ్రీరామ రక్ష

Satyam NEWS

ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు పిన్నెల్లి కుట్ర

Satyam NEWS

Leave a Comment