38.2 C
Hyderabad
May 2, 2024 21: 06 PM
Slider గుంటూరు

ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి చదలవాడ అండ

#Dr.Chadalawada

తెలుగుదేశం పార్టీ నాయకులకు,కార్యకర్తలకు అండగా ఉంటూ ఏ చిన్న ఇబ్బంది వచ్చిన అన్నీ తానై దగ్గరవుండి వైద్య,ఆర్ధిక,సహాయ సహకారాలు అందిస్తున్నారు గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు.

రొంపిచర్ల మండలం గోగులపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన స్వామి దాసు కి రోడ్ ప్రమాదం జరిగింది. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న స్వామిదాసును నేడు డాక్టర్ చదలవాడ పరామర్శించారు.

వారిని తన స్వగృహంలో పరామర్శించి ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ఆరోజు మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు మెరుగైన వైద్యం కోసం అతడిని గుంటూరు కు తరలించారు.

ఈ సందర్భంగా వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం కూడా చదలవాడ అరవింద బాబు అందించారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు.

Related posts

ఘనంగా స్వయం పరిపాలనా దినోత్సవ వేడుకలు

Satyam NEWS

జగన్నాథ్ రథ చక్రాలు వచ్చాయి…తరించండి…!

Bhavani

నకిలీ వేలిముద్రతో 14వ ఆర్ధిక సంఘం నిధుల దోపిడి

Satyam NEWS

Leave a Comment