28.2 C
Hyderabad
June 14, 2025 09: 32 AM
Slider ఆధ్యాత్మికం

ఎక్లిప్స్:25, 26వ తేదీల్లో శ్రీవారి ఆలయం మూత

TTD

ఈ నెల  25, 26వ తేదీల్లో సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. 26 వ తేదీ ఉదయం 8.08 గంట‌ల నుండి ఉదయం 11.16 గంట‌ల వరకు సూర్యగ్రహణం ఉంటుంది.

ఆరు గంటలు ముందుగానే ఆలయం తలుపులు మూసివేస్తామని అధికారులు చెప్పారు. 25వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 26వ తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌ వరకు ఆల‌యంలో దర్శనానికి అనుమతి ఉండదన్నారు. అంటే మొత్తం 13 గంట‌ల సేపు ఆలయాన్ని మూసి ఉంచుతారు. గ్రహణశుద్ధి తర్వాత 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు శ్రీవారి సర్వదర్శనం మొదలవుతుంది.

Related posts

శాస్త్ర‌, సాంకేతిక రంగాల్లో బ‌హుముఖ ప్ర‌గ‌తి…

Satyam NEWS

జగనన్న జోరుకు బాలినేని బ్రేక్

Satyam NEWS

మైనారిటీ అమ్మాయిలపై అత్యాచారం చేసేవారిని ఎన్ కౌంటర్ చేయాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!