33.7 C
Hyderabad
April 30, 2024 00: 57 AM
Slider హైదరాబాద్

థ్యాంక్స్ టు కేసీఆర్: మహానగరానికి నిధుల పంట

kaleru venkatesh

హైదరాబాద్ మహా నగరానికి కొత్త రూపు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు నగర ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ముఖ్యంగా అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రతిపాదన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్‌ లో హైదరాబాద్ నగర అభివృద్ధికి 10 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించినందుకు     ముఖ్యమంత్రి కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

రైతులను మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వం

Satyam NEWS

నెల్లూరు కోర్టులో చోరీ న్యాయవ్యవస్థకే మాయని మచ్చ

Satyam NEWS

శరాఘాతాల్లా తగులుతున్న చిరువిమర్శలు

Satyam NEWS

Leave a Comment