39.2 C
Hyderabad
April 28, 2024 13: 03 PM
Slider ముఖ్యంశాలు

అన్ని మతాలను గౌరవించేది రాష్ట్ర ప్రభుత్వం

#state government

తెలంగాణ రాష్ట్ర ప్రగతి చిహ్నం Dr. Br అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో వైభవోపేతంగా రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా దేవాలయం, మసీద్, చర్చి లు ప్రారంభించరు. కార్యక్రమంలో కేసీఅర్ తో పాటు మంత్రులు, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, పలువురు అధికారులు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు పలువురు హాజరైయ్యారు.

సచివాలయం ప్రాంగణంలో చర్చ్ నందు పాస్టర్స్ కమిటీ అధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలతో ప్రారంభించరు. గుడిలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల్లో భాగంగా జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభించారు. అనంతరం మజీద్ లో ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ ఆచరించారు. అనంతరం గవర్నర్ ను కెసిఆర్ సన్మానించారు.

Related posts

ఈటీవీ జబర్దస్త్ ను మళ్లీ పైకి లేపిన రోజా

Satyam NEWS

అబద్దపు వాగ్దానాలతో అధికారంలో వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

ఈ నెల 31న కేబినెట్ సమావేశం

Bhavani

Leave a Comment