23.2 C
Hyderabad
May 7, 2024 21: 00 PM
Slider శ్రీకాకుళం

స్కూలుకు వచ్చే విద్యార్థులకు ధర్మల్ పరీక్షలు

#ThermalScreening

శ్రీకాకుళం గ్రామీణ మండలం లో గల పెద్దపాడు ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం శ్రీకాకుళం మండలం  విద్యాశాఖ అధికారి జీ. కృష్ణారావు నాడు నేడు పనులను పర్యవేక్షించారు.

అనంతరం ఆయన విద్యార్థులకు ధర్మల్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో అందరికీ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు.

తదుపరి మధ్యాహ్న భోజనం పథకం అమలుపై కూడా ఆయన సంతృప్తి చెందారు. ప్రస్తుత శీతాకాలంలో కరోనా ప్రబలే అవకాశం  ఉందని ఈ సందర్భంగా తెలిపారు.

విద్యార్థులు అందరూ రోజు పాఠశాలకు వచ్చేటప్పుడు  తప్పనిసరిగా మాస్కూలు ధరించాలి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్దపాడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మక్కా శ్రీనివాసరావు, పెద్దపాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

నేటితరానికి బీజేపీ నేత జాం మద్దిలేటి ఆదర్శప్రాయులు

Satyam NEWS

భార్యను కొట్టి చంపిన భర్త

Bhavani

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడుని కలిసిన మేడా విజయ్

Satyam NEWS

Leave a Comment