38.2 C
Hyderabad
April 29, 2024 13: 30 PM
Slider మహబూబ్ నగర్

ఎమ్మెల్యేను  కలిసిన టిఎన్జిఓ కొల్లాపూర్ యూనిట్ సభ్యులు

#kollapurmla

కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి ని టిఎన్జిఓ కొల్లాపూర్ యూనిట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడిన టీఎన్జీవో కొల్లాపూర్ యూనిట్ కార్యనిర్వాహక సభ్యులను  పరిచయం చేయడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా  సహాధ్యక్షులు పసుల సత్యనారాయణ యాదవ్ కొల్లాపూర్ యూనిట్  ప్రెసిడెంట్  జి.కె. వెంకటేష్ వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్ చంద్ కోశాధికారి నాగరాజు పబ్లిసిటీ సెక్రటరీ సత్యనారాయణ ఈసీ మెంబర్ నర్మద, కొల్లాపూర్ యూనిట్ సహాధ్యక్షులు గణేష్ కొల్లాపూర్ డివిజన్ పంచాయత్ రాజ్ ఫోరం అధ్యక్షులు రాజు హాస్పిటల్ చైర్మన్ జంబులయ్య  మరియు వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నూతనంగా ఎన్నికైన కార్యనిర్వాహక సభ్యులకు అందరికీ శుభాభివందనాలు తెలియజేశారు.

Related posts

క‌రోనా నేప‌థ్యంలో ఆద‌ర‌ణ ల‌భించ‌క రైళ్ల ర‌ద్దు..

Sub Editor

కోవిడ్‌-19 కారణంగా ఏకాంతంగా శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు

Satyam NEWS

సేవ్ అజ్: కరోనా నుంచి ప్రభుత్వం రజకులను కాపాడాలి

Satyam NEWS

Leave a Comment