38.2 C
Hyderabad
April 28, 2024 19: 07 PM
Slider విజయనగరం

కొత్త ఏడాది లో తొలి రోజునే విద్యల నగరంలో కొత్తగా ట్రాఫిక్ ఇక్కట్లు…!

#traffic

హ్యాపీ న్యూఇయర్ రోజు నే నరకం అంటే ఏంటో చూసారు…విజయనగరం ప్రజలు. ముందు రోజు రాత్రే విజయనగరం లో న్యూ ఇయర్ ను ఆనందోత్సాహాలతో జరుపుకున్న నగర ప్రజలు… ఆ మర్నాడు కొత్త ఏడాది తొలి రోజు నే నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూసారు.తొలి రోజు జనవరి ఫస్ట్ న అదీ ఆదివారం కావడంతో నగర ప్రజలంతా రోడ్ మీదకే రావడం… పనిలో పనిగా ముందు రోజు న్యూ ఇయర్ ప్రారంభోత్సవ వేడుకలు సందర్భంగా చాలా మంది రమారమి 150 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించడంతో మరుసటి రోజు.. అంటే ఫస్ట్ న చాలా మంది సెలవు పెట్టినట్లు పరిస్థితి కనిపించింది. దీంతో నగరంలో ని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచీ బాలాజీ జంక్షన్, కోట..మూడులాంతర్లు ,గంట స్థంభం రహదారి లో ట్రాఫిక్ రద్దీ అధికమవడం..నియంత్రణ చేసేందుకు రోడ్ పై ఒకే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ “సత్యం న్యూస్. నెట్ “కు కనిపించడంతో…నగర ప్రజలు కొత్త ఏడాది ప్రారంభపు రోజు నే నరకం అంటే ఉంటుందా అని అనుకోవడం కాదు… కళ్లరా చూసారని అంటోంది…”సత్యం న్యూస్. నెట్.”

Related posts

లైంగిక నేరాల్లో విచిత్ర తీర్పులు ఇచ్చిన జస్టిస్ పై సుప్రీంకోర్టు చర్య

Satyam NEWS

మెరుగైన వైద్య సేవలు అందేలా అంకితభావంతో పనిచేయాలి

Satyam NEWS

గత 10 సంవత్సరాల్లో ఎంత ఖర్చు చేశారో లెక్కచెప్పండి

Satyam NEWS

Leave a Comment