29.7 C
Hyderabad
May 3, 2024 06: 19 AM
Slider ఆధ్యాత్మికం

డిసెంబర్ 23న వర్చువల్ సేవా దర్శన టికెట్ల కోటా విడుదల

#TTD

భక్తుల సౌకర్యార్థం జనవరి నెల‌కు సంబంధించి డిసెంబర్ 23న  ఉదయం 9 గంట‌ల‌కు జనవరి 1, 2, 13 నుండి 22 మరియు 26వ తేదీలలో 5500 వర్చువల్ సేవా  దర్శన టికెట్లు  విడుదల చేస్తారు.

డిసెంబర్ 24న రూ.300/- ప్రత్యేక ప్రవేశ టికెట్ల కోటా విడుదల

రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ 24న  ఉదయం 9 గంట‌ల‌కు  జనవరి 1, 13 నుండి 22వ తేదీ వరకు రోజుకు 20 వేలు,  జనవరి 2 నుండి 12 మరియు 23 నుండి 31వ తేదీ వరకు ,   రోజుకు 12 వేల చొప్పున టికెట్ల‌ను విడుద‌ల చేస్తారు.

తిరుమల వసతికి సంబంధించి డిసెంబర్ 27న ఉదయం 9 గంట‌ల‌కు విడుద‌ల చేస్తారు. కాగా జనవరి 11 నుండి 14వ తేదీ వరకు వసతిని తిరుమలలో కరెంట్ బుకింగ్ లో భక్తులు పొందవచ్చు.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన, వసతిని  బుక్‌ చేసుకోవాలని కోర‌డ‌మైన‌ది.

Related posts

కులాల పేరుతో కుట్ర: బాలయ్య, చిరంజీవి అభిమానులు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

సైలెన్స్: ఆల్ పార్టీ మీట్ లో సమాధానం చెప్పని కమిషనర్

Satyam NEWS

ఏడుగురికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment