37.2 C
Hyderabad
April 30, 2024 12: 55 PM
Slider ముఖ్యంశాలు

కేసీఆర్‌, కేటిఆర్ తో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి భేటీ

#kcr

ఎర్రవెల్లి లో బి ఆర్ ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును,  తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ని    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉప్పల్ బీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యే  బండారి లక్ష్మారెడ్డి, ఎన్నికల ఇంచార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

కరోనాను జయించిన పేషంట్స్ కు వీడ్కోలు

Satyam NEWS

లీగల్ హెరాస్మెంట్: లాక్ డౌన్ లో ఇంటికి లాక్

Satyam NEWS

పారదర్శకతకు పాతర: జీవోలు ఇకపై ఆన్ లైన్ లో ఉండవు

Satyam NEWS

Leave a Comment