28.7 C
Hyderabad
April 27, 2024 04: 58 AM
Slider రంగారెడ్డి

నిరుపేదల సంతోషమే ఉప్పల ట్రస్ట్ బాధ్యత

#uppala trust

నిరుపేదల సంతోషమే ఉప్పల ట్రస్ట్ బాధ్యతని ఉప్పల ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అన్నారు. 

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పాతకోట తండా గ్రామంలో ఉప్పల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరు పేదలకు ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఆదివారం కట్రావట్ భాన్య గృహనిర్మాణానికి కావాల్సిన ఇటుకలు, సిమెంటును అందజేశారు.

ఈ సందర్భంగా ఉప్పల ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ కు ఆ కుటుంబం ధన్యవాదాలు తెలిపారు.

Related posts

సోనియా జన్మదినం సందర్భంగా పండ్లు పంపిణీ

Satyam NEWS

ప్రజాస్వామ్యానికి పరాభవం: రాజ్యమేలిన రౌడీయిజం

Satyam NEWS

మాస్కు వాడకంలో నిర్లక్ష్యం వద్దు.. కరోనాను ఆహ్వానించొద్దు

Sub Editor

Leave a Comment