32.2 C
Hyderabad
May 2, 2024 01: 01 AM
Slider ఆంధ్రప్రదేశ్

రెండో అధికార భాష గా ఉర్ధూ

urdu as the second official language

ఏపీలో రెండో అధికార భాష‌గా ఉర్దూకు అరుదైన గుర్తింపు ల‌భించింది. ఈ మేర‌కు వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. వెర‌సి ఏపీలో రెండో అధికార భాష‌గా ఉర్దూ కొన‌సాగ‌నుంది. శాస‌న‌స‌భ బ‌డ్జెట్ స‌మావేశాల కంటే ముందుగానే రాష్ట్రంలో ఉర్దూకు రెండో అధికార భాష‌గా గుర్తింపు ఇవ్వ‌నున్న‌ట్లుగా వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగానే బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కాగానే,  ప‌లు బిల్లుల మాదిరిగానే ఉర్దూ బిల్లును కూడా అసెంబ్లీ ముందు పెట్టింది. బుధ‌వారం నాటి స‌మావేశాల్లో భాగంగా ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

Related posts

ఎర్రచీర మేకింగ్ వీడియో విడుదల

Satyam NEWS

చంద్రబాబు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ సరైనదేనని తేల్చిన కేంద్రం

Bhavani

ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ గా కుడుముల సత్యం ముదిరాజ్

Satyam NEWS

Leave a Comment