38.2 C
Hyderabad
May 3, 2024 19: 11 PM
Slider ఆధ్యాత్మికం

వనపర్తిలో ఘనంగా వాసవిమాత ఆత్మార్పణ వేడుకలు

#Vasavi Mata Wanaparthy

వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వనపర్తిలో  శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఉదయం అభిషేకములు మూల విరాట్ కి, శ్రీచక్రానికి, ఉత్సవమూర్తికి పంచామృతములు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం మహిళల ద్వారా కుంకుమార్చన తొమ్మిది మంది చిన్నారులకు నవ కన్య పూజ చేశారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

నల్ల బ్యాడ్జీలతో ఎల్ ఐ సీ ఏజెంట్ల నిరసన

Satyam NEWS

వివేకా హత్య కేసులో నాలుగో రోజు సీబీఐ విచారణ

Satyam NEWS

టెక్నికల్ విజిల్: నిర్మల్ ఆటోలకు క్యూఆర్ కోడ్

Satyam NEWS

Leave a Comment