26.2 C
Hyderabad
February 14, 2025 01: 30 AM
Slider ఆంధ్రప్రదేశ్

గన్నవరం చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

venkaiah

కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో 4 రోజుల పర్యటన కోసం న్యూ ఢిల్లీ నుండి సోమవారం ప్రత్యేక విమానంలో భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు గన్నవరం చేరుకున్నారు. గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ ఉప రాష్ట్రపతికి నేడు ఘన స్వాగతం పలికారు.

రాష్ట్ర మంత్రి కొడాలి నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నీలం సాహ్ని, ప్రోటోకాల్ డైరెక్టర్ కిషోర్ కుమార్, అడిషనల్ dg హరీష్ కుమార్ గుప్త, జిల్లా కలెక్టర్  ఏ. ఎండీ. ఇంతియాజ్, పొలిస్  కమీషనర్ ద్వారక తిరుమలరావు, మాజీ మంత్రి డా.కామినేని శ్రీనివాస్, శాసనసభ్యులు వల్లభనేని వంశీ, సబ్ కలెక్టర్ స్వపనిల్ దినకర్ తదితరులు ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికారు.

Related posts

అంబర్ పేట్ లో పని చేయని తాగునీటి బోర్ లు

Satyam NEWS

జలదిగ్బంధంలో భద్రాచలం: మూడు రాష్ట్రాలకు నిలిచిన రాకపోకలు

Satyam NEWS

చంద్రబాబును, అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేయాలి

Satyam NEWS

Leave a Comment