Slider కడప

రాజంపేటలో కిరాణా షాపు పై విజిలెన్సు దాడులు

#RajampetVigilanceRaids

కడప జిల్లా రాజంపేటలోని పలు కిరాణా షాపులలో తూనికలు కొలతలు విభాగం విజిలెన్స్ అధికారులు శుక్రవారం నాడు పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు ఈ దుకాణందారులు అమ్మినట్లు తనిఖిలలో వెల్లడైంది.

కొన్ని వస్తువులు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ కు కూడా అమ్ముతున్నారు. దాంతో నాలుగు కిరాణా షాపుల మీద కేసులు నమోదు చేశారు. ఈ దాడులలో తూనికలు కొలతలు ఇన్స్పెక్టర్ ఎం.దివ్య, విజిలెన్స్ ఇన్స్ఫక్టర్ పురుషోత్తం, రాజు వారి సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సినీనటుడు శ్రీకాంత్ ను పరామర్శించిన మంత్రి తలసాని

Satyam NEWS

రాజంపేట సబ్ కలెక్టర్ గా కేతన్ గార్గ్ బాధ్యతల స్వీకరణ

Satyam NEWS

బిగ్ ప్రాబ్లం: అరెస్ట్ అయితే చేసారు కానీ తరలింపు ఎలా

Satyam NEWS

Leave a Comment