37.2 C
Hyderabad
May 2, 2024 13: 42 PM
Slider విజయనగరం

పంచాయితీ ఎన్నిక‌లు…ఖాకీల హెచ్చ‌రిక‌….ఎలాగంటే…?

#VijayanagaramPoliceWarning

విజయనగరం పోలీసులు రూపొందించిన ఈ ఆడియో వింటే ఇక ఎవరూ పంచాయితీ ఎన్నికలలో అక్రమాలు చెయ్యరు గ్యారెంటీ. అంత బాగా రూపొందించారు ఈ ఆడియో హెచ్చరికను విజయనగరం పోలీసులు. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క విజ‌య‌న‌గ‌రం త‌ప్పించి మిగిలిన 12 జిల్లాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈమేర‌కు అటు రెవిన్యూ ఇటు పోలీస్ శాఖ ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేసాయి.పోలింగ్ జ‌రిగే పోలీస్ స్టేష‌న్ల ప‌రిధుల‌లో 144 సెక్ష‌న్ ను  విధించారు..సంబంధిత జిల్లా ఎస్పీలు. దాంతో పాటు ఓ ఆడియో టేప్ ను కూడా విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీసులు  విడుద‌ల చేసారు.

అన్ని పోలింగ్ కేంద 144  సెక్షన్ విధించామ‌ని..ఏ ఒక్క‌.పోలిట‌కల్ పార్టీ సంబందిత పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద కను చూపు మేర‌లో క‌నిపించ‌వ‌ద్ద‌ని పేర్కొంది. అటు రెవిన్యూ శాఖ కూడా… అటు పొలిటిక‌ల్ పార్టీతో పాటు మీడియాకు ప‌లు సూచ‌న‌లు చేస్తూ ఓ వీడియో  రిలీజ్ చేసారు.

ఏ ఒక్క పోలింగ్ బూత్ లోనూ మీడియాకు అనుమ‌తి లేద‌ని కేవలం పోలింగ్ కేంద్రాల వెలుప‌ల మాత్ర‌మే షాట్స్ తీసుకునేందుకు అనుమ‌తి ఉంద‌న్నారు. ఒక వేళ ఓట‌రు ఓటువేసే దృశ్యాన్ని చిత్రీకరించాలంటే..స్టేట్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ నుంచీ  అధికారికంగా లెట‌ర్ తీసుకురావాల్సి ఉంటుంద‌ని మరీ  పేర్కొన్నారు.

ఏదైనా ఈ పంచాయతీ  ఎన్నిక‌ల‌లో అటు  రెవిన్యూ,ఇటు పోలీస్ సంయుక్తంగా ఆడియో, వీడియో ‌టేపులు విడుద‌ల చేస్తూ ..ఓట‌ర్ల‌ను చైతన్య ప‌రుస్తున్నారు..

Related posts

తిరుమలలో పారాయ‌ణానికి 100 రోజులు

Satyam NEWS

నోటీసులకు భయపడం ఉద్యమాన్ని ఆపం: ఏఐటియుసి

Satyam NEWS

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

Satyam NEWS

Leave a Comment