27.7 C
Hyderabad
April 30, 2024 07: 37 AM
Slider ఖమ్మం

సీపీఐ కి విజయబాయి రాజీనామా

#vijayabai

సీపీఐ  జిల్లా కౌన్సిల్ ఆహ్వానితురాలిగా కొనసాగుతున్న వైరా నియోజకవర్గానికి చెందిన  బానోత్ విజయబాయి ఆ పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీపీఐ ఖమ్మం  జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ కు రాజీనామా లేఖను అందజేశారు. ఇప్పటివరకు పార్టీలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. గత ఎన్నికలలో ఆమె వైరా లో సి‌పి‌ఐ అభ్యర్ధిగా పోటీ చేసి వొడిపోయారు. గత రెండు రోజులుగా మాజీ  ఎం‌పి పొంగులేటి తో ఆమె సంప్రదింపులు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె రాజీనామా చర్చ కు దారితీసింది.

Related posts

“జీవితావలోకనం” పుస్తకావిష్కరణ

Satyam NEWS

మాలల ఆరాధ్యదైవం పివి రావు జయంతి వేడుకలు

Satyam NEWS

మంత్రి అంబటి పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

Bhavani

Leave a Comment