38.2 C
Hyderabad
May 1, 2024 21: 53 PM
Slider కరీంనగర్

బాబు జగ్జీవన్ రామ్ వాల్ పోష్టర్ ఆవిష్కరణ

#ministergangula

ఒకవైపు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే… మరోవైపు సామాజిక సమానత్వం కోసం… అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరుగుని పోరాటం సాగించిన రాజకీయ… సామాజిక విప్లవ యోధుడు స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు బిసి సంక్షేమం… పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.

కరీంనగర్ లోని మీసేవా కార్యాలయంలో బాబుజగ్జీవన్ రామ్ 115  జయంతి ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోష్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై… జయంతి ఉత్సవ కమిటీతో కలిసి వాల్ పోష్టర్ ను ఆవిష్కరించారు. బాబుజీగా ప్రసిద్ది గాంచిన జగ్జీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం అని కొనియాడారు. స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలకు ప్రతి ఒక్కరు సహకరించి… విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Related posts

ర‌వి ప్ర‌కాష్‌ను వేధించ‌డం ఆప‌రా?

Satyam NEWS

ప్రొద్దుటూరులో రాచమల్లు రాజ్యాంగం అమలు చేస్తున్నారా?

Satyam NEWS

సిఫార్సులకు తావులేకుండా పోలీసు శాఖలో బదిలీలు…..!

Satyam NEWS

Leave a Comment