40.2 C
Hyderabad
May 1, 2024 18: 22 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తి అనూస్ అకాడమీ హై స్కూల్  విద్యార్థుల ప్రతిభ

#anus

వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్సి 2023 పరీక్షల్లో అనూస్ అకాడమీ హై స్కూల్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. 10/10 జిపిఎ 4గురు విద్యార్థులు, 9.8 ఐదు మంది విద్యార్థులు, 9.7 ఐదు మంది విద్యార్థులు, 9.5 ఆరుగురు విద్యార్థులు, 9.3 ఆరుగురు విద్యార్థులు, 9.2 ఎనిమిది మంది విద్యార్థులు, 9 జిపిఎ ఎనిమిది మంది విద్యార్థులు సాధించి మిగిలిన విద్యార్థులు అందరు కూడా అద్భుతమైన రిజల్ట్ సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను అనూస్ మేనేజింగ్ డైరెక్టర్స్ అనుజ్ఞ రెడ్డి, అరుణ రెడ్డి, స్వాతి రెడ్డి అభినందించారు. శుభాకాంక్షలు తెలియజేశారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

శరవేగంగా కర్రి బాలాజీ “బ్యాక్ డోర్” మూవీ

Satyam NEWS

కోదండ రామాల‌యం పునః నిర్మాణానికి మంత్రి అల్లోల‌ భూమి పూజ

Satyam NEWS

డ్రైంకెన్ డ్రైవ్ లో పట్టుపడ్డ ముగ్గురు యువకులు హల్ చల్

Satyam NEWS

Leave a Comment