32.2 C
Hyderabad
May 9, 2024 11: 35 AM
Slider ముఖ్యంశాలు

26 వరకూ రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

#Weather Report

ఉత్తర ఒడిసా మీదుగా తుపాను ఆవర్తనం నెలకొంది. ఉత్తర పంజాబు నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకూ ద్రోణి కొనసాగుతోంది. ఇది దక్షిణాదికి మరలే అవకాశం ఉన్నందున తేమతో కూడిన తూర్పు గాలులు బంగాళాఖాతం మీద నుంచి ఉత్తరాదికి వ్యాపిస్తాయి.

వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 26 వరకూ వర్షాలు పెరుగుతూ ఉంటాయి. నేటి నుంచి రెండు మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో చెదురు మదురు జల్లులు పడతాయి‌. 25, 26 తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

Related posts

అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

ఎన్నికల జాతరను తలపిస్తున్న రాజకీయ డ్రామాలు

Satyam NEWS

శిథిలావస్థకు చేరుకుంటున్న మోడల్ కాలనీ ఇండ్లు

Satyam NEWS

Leave a Comment