29.7 C
Hyderabad
April 29, 2024 10: 21 AM
Slider నల్గొండ

మానసిక దివ్యాంగునికి మానవతతో వీల్ చైర్ అందజేత

#saidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లోని అమరవరం గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగుడు మాల్ రెడ్డి వెంకటరెడ్డి తన దైనందిన దిన చర్యలు చేసుకొవడానికి ఇబ్బంది పడుతూండటం చూసి మనసు చలించిన స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి వెంకటరెడ్డి కి శుక్రవారం వీల్ చైర్ ని అందజేశారు.

వెంకటరెడ్డి తల్లి వీల్ చైర్ ని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. కార్యక్రమములో అమరవరం సర్పంచ్ గుజ్జల సుజాత అంజిరెడ్డి, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

అసంఘటిత కార్మికులకు తీరని అన్యాయం

Satyam NEWS

ఇంటింటి సర్వేకు వెళ్లిన అధికారుల గృహ నిర్భందం

Satyam NEWS

బిజినెస్ మెన్ జగన్ రెడ్డి…

Satyam NEWS

Leave a Comment