37.2 C
Hyderabad
April 26, 2024 19: 18 PM
Slider మెదక్

సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

#SangareddyBJP

సంగారెడ్డి జిల్లా జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నేడు స్థానిక బిజెపి కార్యాలయంలో  మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోయంబత్తూర్ లో జరిగిన జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ క్రీడాకారిని ఇంటూరి రేఖ ను సన్మానించారు.

రేఖ కు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. మహేందర్ ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయురాళ్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో  మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు  మాధురి ఆనంద్, మహిళా మోర్చా ఇంచార్జ్ ఎల్.మహేందర్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి  ఉమారాణి,

బిజెపి జిల్లా కార్యదర్శి  సరస్వతి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి  కే.సుజాత, అనిత జిల్లా మహిళా మోర్చా, ఉపాధ్యక్షురాలు  పుణ్యవతి,  అనూష  కోశాధికారి, పూర్ణిమ, శిరీష, ప్రవీణ, పద్మ, జ్యోతి, శిరీష, లక్ష్మి, పూర్ణిమ, ఈశ్వరి,  స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

Related posts

చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగ అరెస్టు

Satyam NEWS

సంక్షేమ హాస్టళ్లలో పెరగని మెస్,కాస్మోటిక్ చార్జీలు

Satyam NEWS

పాత్రునివలసలో ఘనంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవం

Bhavani

Leave a Comment