33.7 C
Hyderabad
April 28, 2024 23: 26 PM
Slider మహబూబ్ నగర్

కుట్టుమిషన్లు అందించిన వరల్డ్ ఆర్య వైశ్య మహిళా విభాగం

#women

వరల్డ్ ఆర్య వైశ్య మహిళా విభాగం నేడు పేద ఆర్యవైశ్య మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో నేడు జరిగిన ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా ప్రెసిడెంట్ జూలూరి స్వరూపరాణి, స్టేట్ ప్రెసిడెంట్ బూరుగు శ్రీలక్ష్మీ, స్టేట్ సెక్రటరి గుంత కుసుమ, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆకుతోట కుసుమ, స్టేట్ గ్రీటింగ్ కమిటీ చైర్మన్ లగిశెట్టి రాణి, నాగర్ కర్నూలు డివిజన్ ప్రెసిడెంట్ అర్దం లలిత, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ట్రెజరర్ ఎస్. నిర్మల W.A.M సభ్యులు A. లక్ష్మీ, జీ. లక్ష్మి, B, లావణ్య, B, శోభారాణి, A. అశ్విని, S. శారద, సాయి కృప పాల్గొన్నారు. విచ్చేసిన అతిధులందరికీ కూడా అధిక శ్రావణ మాసం సందర్భంగా అధిక మాసం వాయినాలను, చీర, తాంబూలం, 33 స్వీట్లు అందజేశారు.   

Related posts

బీజేపీకి దగ్గరయ్యేందుకే కమ్యూనిస్టులకు దూరం

Bhavani

లయన్స్ క్లబ్ ఆఫ్ రాజంపేట ఆధ్వర్యంలో గొడుగులు పంపిణీ

Satyam NEWS

Breaking news: మిగ్ 21 యుద్ధ విమానం కూలి ఇద్దరు పైలట్ల వీరమరణం

Satyam NEWS

Leave a Comment