36.2 C
Hyderabad
April 27, 2024 22: 50 PM
Slider విశాఖపట్నం

విశాఖ శారద పీఠంలో ముగిసిన యాగం

vizag 281

సర్వ మానవాళి ఆరోగ్యంతో ఉండాలని విష జర్వ పీడ హర యాగం నిర్వహించామని స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. కరోనా నివారణ కోసం విశాఖ శారదపీఠం ఆధ్వర్యంలో 11 రోజుల పాటు నిర్వహించిన యాగం ముగిసింది. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ ప్రపంచానికి గురుస్థానంలో భారతదేశం  ఉందని, అందుకే మానవులంతా ఆరోగ్యంతో ఉండాలని ఈ యాగం చేశామని తెలిపారు. వేదాల్లో అనేక అంశాలను పరిశీలించి యాగం తలపెట్టామని ఆయన పేర్కొన్నారు. అధర్వణ వేదంలో ఉన్న మంత్రాలు, ధన్వంతరి జపం, అపమృత్యు దోష నివారణతో కూడిన మంత్రాలతో యజ్ఞం చేసామని వివరించారు. స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో ఈ యాగం నిర్వహించారు.

Related posts

అనాధ మృతదేహానికి రాజంపేట డీఎస్పీ అంత్యక్రియలు

Satyam NEWS

400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించిన భారత్‌

Satyam NEWS

రెడీ: స్థానిక సంస్థల ఎన్నికలకు విశాఖ జిల్లా సిద్ధం

Satyam NEWS

Leave a Comment